యాసంగి సీజన్లో పంటల వైవిధ్యీకరణకు ప్రాధాన్యత ఇవ్వాలి
యాసంగి సీజన్లో పంటల వైవిధ్యీకరణకు ప్రాధాన్యత ఇవ్వాలి రాష్ట్ర వ్యవసాయ శాఖ ఎ.పి.సి., ప్రభుత్వ కార్యదర్శి సురేంద్రమోహన్ *మన ప్రజావాణి* *మంచిర్యాల జిల్లా* తెలంగాణ రాష్ట్రంలో యాసంగి సాగు ప్రణాళికలో భాగంగా పంటల వైవిధ్యీకరణకు ప్రాధాన్యతనిస్తూ, వరి సాగును తగ్గించి ఇతర ఆరుతడి పంటలు, కూరగాయల సాగును ప్రోత్సహించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ ఎ.పి.సి., ప్రభుత్వ కార్యదర్శి సురేంద్రమోహన్ అన్నారు. గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వ్యవసాయ శాఖ, సహకార శాఖ ఆధ్వర్యంలో పంటల వైవిధ్యీకరణపై జిల్లా అదనపు కలెక్టర్లు, సంబంధిత శాఖల జిల్లా...