మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి
*మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి* నవంబర్ 26 మన సమగ్ర ప్రజావాణి ప్రతినిధి కోనరావుపేట: కోనరావుపేట మండలం బావుసాయిపేట గ్రామంలో ఇటీవల మరణించిన గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్ కుటుంబాన్ని గురువారం బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో బావుసాయిపేట గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ తిక్కల నవీన్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు బైరగోని రాజేశంగౌడ్, షేక్ రహీం, తిక్కల పౌలు, షేక్ నజీర్, దర్శనాల చారి, బైరగోని రాము, షేక్ చాంద్,...