మూడు దొంగతనం కేసులలో ఒక్కొక్క కేసులో నిందుతుని రెండు సం. జైలు శిక్ష

*మూడు దొంగతనం కేసులలో ఒక్కొక్క కేసులో నిందుతుని రెండు సం. జైలు శిక్ష.* నవంబర్ 26 మన సమగ్ర ప్రజావాణి ప్రతినిధి కోనరావుపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల పోలీస్ స్టేషన్ లో నమోదు అయిన మూడు దొంగతనం కేసులలో ఒక్కొక్క కేసులో నిందుతుడు అయిన మోకానపల్లి బాబు అనే నిందుతునికి ఒక్కొక్క కేసులో రెండు సంవత్సరాల జైలు శిక్ష , 500 రూపాయల జరిమాన విధిస్తు గురువారం రోజున గౌరవ కోర్టు తీర్పు వెల్లడించినట్లు కొనరావుపేట ఎస్.ఐ B. రామ్...