మాదారం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం – ట్రాక్టర్ డ్రైవర్ మృతి
మాదారం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం – ట్రాక్టర్ డ్రైవర్ మృతి హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై మాదారం సమీపంలో ఈరోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వెనుక నుంచి వేగంగా వస్తున్న అశోక్ లేలాండ్ ట్రాలీ వాహనం, ముందు వెళ్తున్న ట్రాక్టర్ ప్రయాణిస్తున్న వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ తీవ్రంగా ధ్వంసమై, అందులో డ్రైవింగ్ చేస్తున్న ట్రాక్టర్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ప్రమాద తీవ్రతకు ట్రాలీ వాహనం సైతం అదుపుతప్పి రోడ్డు మధ్యలోని డివైడర్ను ఢీకొట్టింది. ప్రమాదంలో...