మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన రూపిరెడ్డి ఆదిరెడ్డి

మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన రూపిరెడ్డి ఆదిరెడ్డి రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా నియామకంపై అభినందనలు తెలిపి శాలువాతో సత్కారం ఓదెల పెద్దపల్లి ప్రజావాణి ప్రతినిధి కరీంనగర్: ఇటీవల భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా నియమితులైన పెద్దపల్లి జిల్లా ఓదెల మండలానికి చెందిన రూపిరెడ్డి ఆదిరెడ్డి, గురువారం కరీంనగర్‌లోని గౌరవ పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే శ్రీ గుజ్జుల రామకృష్ణారెడ్డి నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన ఆశీర్వాదం తీసుకొని, తనకు లభించిన నూతన బాధ్యతల గురించి...