మద్దూర్ జూనియర్ కళాశాల లో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

మద్దూర్ జూనియర్ కళాశాల లో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు మద్దూరు నవంబర్26, ప్రజా వాణి, మద్దూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ చైర్మన్ & ప్రిన్సిపల్ సూచన మేరకు, ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ పి. శ్రీనివాస్ విద్యార్థిని ,విద్యార్థుల చేత రాజ్యాంగ ప్రవేశిక "ప్రతిజ్ఞను" చేయించారు. మరియు రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ భారత రాజ్యాంగం భారతదేశ ప్రజలకు స్వేచ్ఛ, సమానత్వం, సౌబ్రాతృత్వం, అందిస్తూ ప్రాథమిక హక్కులను కల్పించిందన్నారు .మరియు హక్కులతో పాటు విధులను కూడా పాటించాలని సూచించింది. భారత...