మంథని ఫోటోగ్రాఫర్కు అంతర్జాతీయ గుర్తింపు
*మంథని ఫోటోగ్రాఫర్కు అంతర్జాతీయ గుర్తింపు* *- మంత్రి శ్రీధర్ బాబు ఘన సన్మానం* మన ప్రజావాణి. మంతని ప్రతినిధి. మంథని పట్టణానికి చెందిన ప్రముఖ ఫోటోగ్రాఫర్, రవి వర్మ ఫోటో స్టూడియో యజమాని తూర్పాటి సత్యనారాయణకు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు లభించింది. ఫ్రాన్స్, ఇటలీ, మొనాకో దేశాల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతిష్టాత్మక ఫోటో కాంటెస్ట్ 2026 - "ది మ్యాన్ అండ్ ది సీ" పోటీలో ఆయన తీసిన "బోండా మహిళ తాగుతోంది" అనే ఫోటోకు ప్రత్యేక ప్రస్తావన లభించింది. ప్రపంచ...