మంచిర్యాల శ్రీ విశ్వనాథ ఆలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన

*మంచిర్యాల శ్రీ విశ్వనాథ ఆలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన: సురేఖమ్మ పాల్గొన్న మహోత్సవం* మంచిర్యాల,ప్రజావాణి రిపోర్టర్,నవంబర్ 26: మంచిర్యాల పట్టణంలోని శ్రీ విశ్వనాథ ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా నూతన ఆలయ నిర్మాణానికి నిర్వహించిన శంకుస్థాపన మహోత్సవ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి, వేదోక్త విధానంలో శంకుస్థాపన మహోత్సవాన్ని ఘనంగా జరిపించారు. ఈ సందర్భంగా సురేఖ ప్రత్యేక...