prajavaani.net
Newspaper Banner
Date of Publish : 26 November 2026, 1:00 pm Digital Edition : PRAJA VANI

భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చిత్ర పటానికి ఘనంగా పూల మాల.. నివాళులు

భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చిత్ర పటానికి ఘనంగా పూల మాల.. నివాళులు

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం

గ్రామ సర్పంచ్ దాసరం బాలకృష్ణ

మద్దూరు నవంబర్26, ప్రజా వాణి,

మండలంలోని కూటిగల్ గ్రామపంచాయతీ కార్యాలయంలో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రొజు సందర్భంగా గ్రామ సర్పంచ్ దాసారం బాలకృష్ణ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగం గొప్పతనాన్ని గురించి తేలియ జేశారు. అనంతరం డా: బాబా సాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.మరియు ఇందిరమ్మ జీవిత బీమా నమోదు కార్యక్రమాన్ని గ్రామపంచాయతీ కార్యాలయంలో ప్రారంబించారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వేణుగోపాల్ గౌడ్ మరియు గ్రామపంచాయతీ పాలకవర్గం సభ్యులు గ్రామ పెద్దలు ప్రజలు పాల్గొన్నారు.