బీజేపీ, జనసేన పార్టీల మద్దతుతో టీడీపీ సర్పంచ్ అభ్యర్థి ఉకే సునీతగారి గెలుపే లక్ష్యంగా విస్తృత ప్రచారం
బీజేపీ, జనసేన పార్టీల మద్దతుతో టీడీపీ సర్పంచ్ అభ్యర్థి ఉకే సునీతగారి గెలుపే లక్ష్యంగా విస్తృత ప్రచారం సర్పంచ్ అభ్యర్థి ఉకే సునీత గారి విజయానికి కృషి చేస్తున్న టీడీపీ నాయకులు మన ప్రజావాణి.( నవంబర్ 26) ఎటపాక మండలం బీజేపీ, జనసేన పార్టీలు బలపరుస్తున్న తెలుగుదేశం పార్టీ ఎటపాక. సర్పంచ్ అభ్యర్థి ఉకే సునీత గారి గెలుపే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రామంలో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుస్తూ, అభ్యర్థి ఉకే సునీత గారికి మద్దతుగా ఓట్లు...