బిస్లరీ వాటర్‌ బాటిళ్లలో క్యాన్సర్ కారక పదార్థాలు

*బిస్లరీ వాటర్‌ బాటిళ్లలో క్యాన్సర్ కారక పదార్థాలు?* *పరీక్షల్లో బ్రోమేట్, ఇతర రసాయనాలు ఉన్నట్లు గుర్తింపు.. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ప్రకటన* ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నవంబర్ 26 (ప్రజావాణి ):మంచాల బిస్లరీ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బాటిళ్లను పరీక్షించగా కొన్ని నమూనాల్లో క్యాన్సర్ కారక పదార్థాలు ఉన్నట్లు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ గుర్తించిందని ఒక వార్తా కథనం పేర్కొంది. దీంతో ఈ కంపెనీపై చట్టపరమైన చర్యలు ప్రారంభించేందుకు అనుమతి ఇచ్చినట్లు తెలిపింది. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో నీటిలో నిర్దేశిత ప్రమాణాల కంటే ఎక్కువగా బ్రోమేట్ ఉన్నట్లు గుర్తించారని, అలాగే...