బావుసాయిపేట గ్రామ సర్పంచ్ షేక్ యాస్మిన్ ఫిరోజ్ పాషా గారి ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ మల్టీపర్పస్ వర్కర్లకు చిరు ప్రోత్సాహం

*బావుసాయిపేట గ్రామ సర్పంచ్ షేక్ యాస్మిన్ ఫిరోజ్ పాషా గారి ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ మల్టీపర్పస్ వర్కర్లకు చిరు ప్రోత్సాహం* నవంబర్ 26 మన సమగ్ర ప్రజావాణి ప్రతినిధి కోనరావుపేట : కోనరావుపేట మండలం బావుసాయిపేట గ్రామంలో సర్పంచ్ షేక్ యాస్మిన్ ఫిరోజ్ పాషా గారి ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ మల్టీపర్పస్ వర్కర్లకు చేతి గ్లౌజులు, బెల్లం, కొబ్బరి నూనె, టవల్స్, సబ్బులు అందజేయడం జరిగింది. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ, కంపోస్ట్ షెడ్ వద్ద చెత్తను వేరు చేసే పనులతో పాటు గ్రామ పారిశుధ్యంలో నిరంతరం కష్టపడుతున్న...