బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం
*బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం* *ముఖ్య అతిథి:-* *కాదాసి రవీందర్* *పెద్దపల్లి పార్లమెంట్ ఇంచార్జ్* *విశిష్ట అతిథి :-* *ముల్కల్ల రాజేంద్రప్రసాద్* *మంచిర్యాల జిల్లా అధ్యక్షులు* *మన ప్రజావాణి* *మందమర్రి* మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజవర్గం లోని మందమర్రి పట్టణం సింగరేణి హై స్కూల్ వద్ద గల డాక్టర్ బాబా సాహెబ్ BR అంబేద్కర్ విగ్రహం వద్ద బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవం ను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమం చెన్నూరు నియోజవర్గం అధ్యక్షులు...