బండారుగూడెంలో 60 లక్షల సీసీ రోడ్డు పనులు ప్రారంభం

బండారుగూడెంలో 60 లక్షల సీసీ రోడ్డు పనులు ప్రారంభం * ప్రారంభించిన రాష్ట్ర పంచాయతీరాజ్ డైరెక్టర్ గుమ్మడి సోమయ్య * మంగపేట మండలంలో 25 కోట్ల అంతర్గత రోడ్ల పనులు పూర్తి మంగపేట (ప్రజావాణి): ములుగు జిల్లాలోని గిరిజన ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి & స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క ముందుచూపుతో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ గుమ్మడి సోమయ్య అన్నారు. మంత్రి సీతక్క, జిల్లా కాంగ్రెస్...