ప్రమాద బాధిత కుటుంబానికి జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ ఆర్థిక చేయూత
ప్రమాద బాధిత కుటుంబానికి జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ ఆర్థిక చేయూత మంగపేట, నవంబర్ 26 (ప్రజావాణి): ఆపదలో ఉన్న బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తూ జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు మానవత్వాన్ని చాటుకున్నారు. ములుగు జిల్లా మంగపేట మండలం రమణక్కపేట గ్రామానికి చెందిన ఇందారపు చందు లక్ష్మి కుటుంబం గ్యాస్ సిలిండర్ పేలుడుతో జరిగిన అగ్నిప్రమాదంలో ఇల్లు దగ్ధమై సర్వస్వం కోల్పోయింది.ఈ విషయం తెలుసుకున్న జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ట్రస్ట్ తరఫున రూ.5,116 ఆర్థిక సహాయంతో పాటు నిత్యావసర...