ప్రభుత్వ పాఠశాలలోచదువుకో తెలంగాణ పోస్టర్ ఆవిష్కరణ
ప్రభుత్వ పాఠశాలలోచదువుకో తెలంగాణ పోస్టర్ ఆవిష్కరణ * ఎంఈఓ రాములు నాయక్ * ఎస్సై క్రాంతికుమార్ * జమ్మికుంట డివిజన్ శ్రీరామ్ లైఫ్ డివిజనల్ మేనేజర్ సతీష్, మేనేజర్ రాము * హుజురాబాద్ మేనేజర్ రాజేష్ కన్నా జమ్మికుంట నవంబర్ 26 (ప్రజావాణి) కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలంలోని ప్రభుత్వ పాఠశాలలోచదువుకో తెలంగాణ కార్యక్రమంలో భాగంగా 2025-2026 విద్యా సంవత్సరానికి గాను శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ వారు నిర్వహించిన కాంటెస్ట్ లో ఇల్లంతకుంట మండల కేంద్రానికి చెందిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి...