ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం మన ప్రజావాణి చౌడేపల్లి: నవంబర్ 26 అన్నమయ్య జిల్లా చౌడేపల్లి మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ జయప్రకాష్, అధ్యాపకులు బాలాజీ ఆధ్వర్యంలో గురువారం ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి, దీపారాధన చేశారు. అనంతరం విద్యార్థులకు భారత రాజ్యాంగ ప్రాముఖ్యత, రాజ్యాంగ రూపకల్పనలో అంబేద్కర్ చేసిన కృషి, రాజ్యాంగం కల్పించిన హక్కులు,...