ప్రతి గడపకూ తాగునీరు.. వేలేరు అభివృద్ధికి బిల్లా యాదగిరి మరో ముందడుగు

**ప్రతి గడపకూ తాగునీరు.. వేలేరు అభివృద్ధికి బిల్లా యాదగిరి మరో ముందడుగు!** వేలేరు:మండల కేంద్రంలోని వేలేరు మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో గ్రామపంచాయతీ నిధులతో చేపడుతున్న నూతన తాగునీటి పైపులైన్ పనులను గ్రామ సర్పంచ్ బిల్లా యాదగిరి ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ బిల్లా యాదగిరి మాట్లాడుతూ.. గ్రామంలోని ప్రతి ఇంటికీ తాగునీరు అందించాలనే లక్ష్యంతో నూతన పైపులైన్ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రతి కుటుంబానికి తాగునీటి సౌకర్యం కల్పించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజలు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని, విలువైన...