ప్రతి కుటుంబం ఇందిరమ్మ బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి

ప్రతి కుటుంబం ఇందిరమ్మ బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి: సర్పంచ్ ఇప్ప రవళి సురేందర్ దండేపల్లి: నవంబర్ 26 ప్రజావాణి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ బీమా పథకాన్ని దండేపల్లి మండలం కొండాపూర్ గ్రామపంచాయతీలో సర్పంచ్ ఇప్ప రవళి సురేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కుటుంబానికి భరోసా కల్పించే ఉద్దేశంతో ఈ పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు. గ్రామంలోని ప్రతి కుటుంబం ఇందిరమ్మ బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో...