ప్రతిష్ఠాత్మక సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయ సాహితీ పురస్కారం అందుకున్న ఆచార్య సూర్యా ధనంజయ్

*ప్రతిష్ఠాత్మక సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయ సాహితీ పురస్కారం అందుకున్న ఆచార్య సూర్యా ధనంజయ్* *‘ఝోళి’ (గోర్ బంజారా సాకి) కథా సంపుటికి 2025 సంవత్సరపు సాహితీ పురస్కారం* *నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి* నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని భల్లూనాయక్ తండాకు చెందిన ఆచార్య సూర్యా ధనంజయ్ ప్రతిష్ఠాత్మక సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారాన్ని అందుకున్నారు. 2025 సంవత్సరానికి గాను ఆమె రచించిన ‘ఝోళి’ (గోర్ బంజారా సాకి) కథా సంపుటికి ఈ పురస్కారం లభించింది. ప్రస్తుతం ఆమె వీరనారి చాకలి...