పెండింగ్ పీఆర్సీని వెంటనే ప్రకటించి అమలు చేయాలి

పెండింగ్ పీఆర్సీని వెంటనే ప్రకటించి అమలు చేయాలి సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు బొంకూరి శంకర్ ఘనంగా టీఎన్జీవోస్ జిల్లా కార్యవర్గ సమావేశం ప్రజావాణి జిల్లా ప్రతినిధి పెద్దపల్లి నవంబర్ 26 ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, పెండింగ్‌లో ఉన్న పీఆర్సీని ప్రకటించి అమలు చేయాలని తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం (టీఎన్జీవోస్) పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు బొంకూరి శంకర్ డిమాండ్ చేశారు. టీఎన్జీవోస్ పెద్దపల్లి జిల్లా శాఖ ఆధ్వర్యంలో...