పురుషోత్తపట్నం వైఎస్ఆర్సిపి సర్పంచ్ అభ్యర్థి సోడే నాగరత్నం గారు
పురుషోత్తపట్నం వైఎస్ఆర్సిపి సర్పంచ్ అభ్యర్థి సోడే నాగరత్నం గారు గ్రామ అభివృద్ధి లక్ష్యం ప్రజాసేవే ఆశయం గ్రామ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా సోడే నాగరత్నం మన ప్రజావాణి :(నవంబర్ 25) ఎటపాక మండలం గ్రామ అభివృద్ధి ప్రజల సంక్షేమ మౌలిక వసతులు కల్పన లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు గ్రామంలో తాగునీరు రహదారులు పారిశుద్ధ్యం వీధి దీపాలు అంగన్వాడి కేంద్రాలు హెల్త్ క్యాంపులు వంటి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తూ అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానని అభ్యర్థి...