prajavaani.net
Newspaper Banner
Date of Publish : 26 November 2026, 6:41 am Digital Edition : PRAJA VANI

పురుషోత్తపట్నం వైఎస్ఆర్సిపి సర్పంచ్ అభ్యర్థి సోడే నాగరత్నం గారు

పురుషోత్తపట్నం వైఎస్ఆర్సిపి సర్పంచ్ అభ్యర్థి సోడే నాగరత్నం గారు

గ్రామ అభివృద్ధి లక్ష్యం ప్రజాసేవే ఆశయం
గ్రామ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా సోడే నాగరత్నం
మన ప్రజావాణి :(నవంబర్ 25) ఎటపాక మండలం
గ్రామ అభివృద్ధి ప్రజల సంక్షేమ మౌలిక వసతులు కల్పన లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు గ్రామంలో తాగునీరు రహదారులు పారిశుద్ధ్యం వీధి దీపాలు అంగన్వాడి కేంద్రాలు హెల్త్ క్యాంపులు వంటి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తూ అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానని అభ్యర్థి సోడే నాగరత్నం గారు తెలిపారు
మహిళలు యువత రైతులు నిరుపేదల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండే నాయకురాలిగా సేవలందిస్తానని పేర్కొన్నారు
గ్రామ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకొని తనకు ఓటు వేసి గెలిపించాలని గ్రామ అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని ఆమె కోరారు
ప్రజల నమ్మకమే బలం గ్రామాభివృద్ధి ప్రధాన లక్ష్యం!
సోడే నాగరత్నం
సర్పంచ్ అభ్యర్థి పురుషోత్తపట్నం ఎటపాక మండలం