పస్తపూర్ మాజీ సర్పంచ్ ని పరామర్శించిన ఎంపీ సురేష్ షెట్కార్

*పస్తపూర్ మాజీ సర్పంచ్ ని పరామర్శించిన ఎంపీ సురేష్ షెట్కార్* *పార్లమెంట్ ఇన్‌ఛార్జ్ శుక్లవర్ధన్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిపై ఆరా* *ఇటీవలే మాజీ సర్పంచ్ కు పూర్తయిన ఓపెన్ హార్ట్ సర్జరీ* *త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన జహీరాబాద్ ఎంపీ షేట్కార్* జహీరాబాద్, నవంబర్ 24(ప్రజావాణి): పార్లమెంట్ ఇన్‌ఛార్జ్ జి శుక్లవర్ధన్ రెడ్డి మాతృమూర్తి, పస్తపూర్ మాజీ సర్పంచ్ ని జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షెట్కార్ పరామర్శించారు. ఆమెకి ఇటీవలే 'ఓపెన్ హార్ట్ సర్జరీ'(Open Heart Surgery) అయినా సంగతి...