పర్మిట్ లేకుండా వాహనాలు నడిపితే సెక్షన్ 192ఏ కింద చర్యలు

పర్మిట్ లేకుండా వాహనాలు నడిపితే సెక్షన్ 192ఏ కింద చర్యలురూ.10 వేల వరకు జరిమానా.. తిరుపతి జిల్లాలో ప్రత్యేక తనిఖీలుఆటోలు, మోటార్ క్యాబ్ యజమానులు వెంటనే పర్మిట్లు పొందాలి: జిల్లా రవాణా శాఖ అధికారి మురళీమోహన్తిరుపతి/ప్రజావాణి:పర్మిట్ లేకుండా రవాణా వాహనాలను రహదారులపై నడిపితే చట్టపరమైన చర్యలు తప్పవని తిరుపతి జిల్లా రవాణా శాఖ అధికారి కొర్రపాటి మురళీమోహన్ హెచ్చరించారు. మోటారు వాహనాల చట్టం 1988లోని సెక్షన్ 192ఏ కింద కేసులు నమోదు చేసి రూ.10 వేల వరకు జరిమానా విధించడంతో పాటు నిబంధనల ప్రకారం...