పడంపల్లి పాఠశాలలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

పడంపల్లి పాఠశాలలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు విద్యార్థులకు ఈజీ లెర్నింగ్ ప్యాడ్స్ పంపిణీ.. ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపీడీవో శ్రీనివాస్ మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి నవంబర్ 26 కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని పడంపల్లి గ్రామ పాఠశాలలో గురువారం భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో భారత రాజ్యాంగ పీఠికను (ప్రవేశిక) చదివించి రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయించారు. భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు, విధులు, ప్రజాస్వామ్య విలువల గురించి విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమానికి...