నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా అమీన్పూర్ సర్కిల్ వాటర్‌బోర్డు అధికారులు

నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా అమీన్పూర్ సర్కిల్ వాటర్‌బోర్డు అధికారులు! పది రోజులుగా బంధంకొమ్ము చెరువు వద్ద తాగునీటి లీకేజీ పట్టించుకోని హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ అధికారులు సామాన్యుల ఫోన్లు చేసినా స్పందన కరువు.. అమీన్పూర్, నవంబర్ 26 (ప్రజావాణి): ప్రజలకు తాగునీటి పొదుపుపై అవగాహన కల్పించాల్సిన హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ అధికారులే నీటి వృథాను అరికట్టడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శేరిలింగంపల్లి జోన్, సైబరాబాద్ రీజియన్ పరిధిలోని అమీన్పూర్ సర్కిల్‌–47 అధికారుల పనితీరు ప్రజలకు తీవ్ర అసహనం కలిగిస్తోంది. బంధంకొమ్ము చెరువు వద్ద దాదాపు పది రోజులుగా తాగునీటి...