నిరుద్యోగ యువతకు శుభవార్త.. జోగిపేటలో సెట్విన్ వృత్తి విద్యా కోర్సులు
నిరుద్యోగ యువతకు శుభవార్త.. జోగిపేటలో సెట్విన్ వృత్తి విద్యా కోర్సులు! • మూడు నెలల పాటు ఉచితంగా/శిక్షణతో కూడిన కోర్సులు.. దరఖాస్తులకు ఆహ్వానం జోగిపేట | నవంబర్ 26 | మన ప్రజావాణి | జిల్లా ప్రతినిధి నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో జోగిపేటలో సెట్విన్ ఆధ్వర్యంలో సాంకేతిక శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు అందోల్–జోగిపేట మున్సిపల్ చైర్మన్ ఎస్. కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ ఆకుల సత్యనారాయణ (చిట్టిబాబు) తెలిపారు. ఈ కేంద్రంలో వివిధ వృత్తి విద్యా...