తొర్రూర్ లో ఉచిత ENT వైద్య శిబిరం తాత్కాలికంగా వాయిదా..

  తదుపరి తేదీని త్వరలో ప్రకటిస్తాం - HRJR ఫ్యామిలీ చారిటబుల్ ట్రస్ట్ జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 26: HRJR ఫ్యామిలీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, Shravana Society of Hearing Rehabilitation (SHR), CARE Hospitals వారి సహకారంతో తొర్రూరు పట్టణంలోని ZPHS పాఠశాలలో 2026 నవంబర్ 29న నిర్వహించ తలపెట్టిన మెగా ఉచిత ENT వైద్య శిబిరం అనివార్య కారణాల వల్ల తాత్కాలికంగా వాయిదా వేయబడింది. ఈ విషయాన్ని ట్రస్ట్ నిర్వాహకులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ...