తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంచాలలో ఆరుట్ల ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
*తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంచాలలో ఆరుట్ల ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు* *అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఉపాధ్యాయులు, విద్యార్థులు* మంచాల, నవంబర్ 26 (ప్రజావాణి): మంచాల మండల కేంద్రంలోని తెలంగాణ పబ్లిక్ స్కూల్ (టీపీఎస్)లో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి భారత రాజ్యాంగ పీఠికను చదివి రాజ్యాంగ దినోత్సవ ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా...