డిసెంబర్ 9 ‘చలో హైదరాబాద్’కు సంపూర్ణ మద్దతు

డిసెంబర్ 9 ‘చలో హైదరాబాద్’కు సంపూర్ణ మద్దతు! • లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించేందుకు జ్యుడీషియల్ కమిషన్ వేయాలి • 50 ఏళ్లుగా ఆదివాసీల విద్యా, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్లకు తీవ్ర అన్యాయం • తెలంగాణ భూమిపుత్ర ఆదివాసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పూనెం రామచంద్రరావు డిమాండ్ వెంకటాపురం (నూగురు), నవంబర్ 26 (మన ప్రజావాణి): తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు మైపతి అరుణ్ నాయకత్వంలో డిసెంబర్ 9న నిర్వహించనున్న ‘చలో హైదరాబాద్’ బహిరంగ సభకు తెలంగాణ భూమిపుత్ర ఆదివాసీ సంఘం సంపూర్ణ...