జైల్ భరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి

జైల్ భరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో ఖమ్మం జిల్లాలో ఆందోళనలు ఈనెల 30న కలెక్టరేట్ ఎదుట ధర్నా – అజ్మీరా రామ్మూర్తి నాయక్ కూసుమంచి నవంబర్ 26 (మన ప్రజావాణి) ప్రతినిధి: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ సీపీఐ జాతీయ సమితి పిలుపు మేరకు డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో ఖమ్మం జిల్లాలో నిర్వహించనున్న జైల్ భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీపీఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్ మహమ్మద్ మౌలానా పార్టీ శ్రేణులకు...