జీడికల్ లో వీరాచల రామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

  ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 25: జిల్లా లోని లింగాలగణపురం మండలం, జీడికల్ గ్రామంలోని శ్రీ వీరాచల జీడికంటి రామచంద్ర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వరంగల్ పార్లమెంటు సభ్యురాలు కడియం కావ్య, స్థానిక శాసనసభ్యులు కడియం శ్రీహరి, మాజీ జడ్పీటీసీ సభ్యులు, డీసీసీ వైస్ ప్రెసిడెంట్ గుడి వంశీధర్ రెడ్డి ఆలయానికి చేరుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో...