జాతీయ రహదారి పనుల్లో ప్రార్థనా స్థలాల పరిరక్షణకు ఎమ్మెల్యే మల్లారెడ్డికి వినతి

మేడ్చల్ జాతీయ రహదారి రోడ్డు కటింగ్, విస్తరణ పనుల్లో భాగంగా ఆలయాలు, మసీదు, దర్గా ప్రభావితమవుతున్న నేపథ్యంలో ప్రార్థనా స్థలాలకు ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ మేడ్చల్ మైనార్టీ సోదరులు మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డికి వినతిపత్రం అందజేశారు. మేడ్చల్ జాతీయ రహదారి వద్ద రోడ్డు కటింగ్ పనుల కారణంగా మొత్తం ఏడు గుడ్లు ఆలయాలు, మసీదు, దర్గా ప్రభావితమయ్యే పరిస్థితి ఉందని వారు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో రెండు ఆలయాలు యథావిధిగా కొనసాగించేలా చూడాలని,...