గ్రామాభివృద్ధే లక్ష్యం.. చర్చి రోడ్డుకు మహర్దశ

**గ్రామాభివృద్ధే లక్ష్యం.. చర్చి రోడ్డుకు మహర్దశ!** వేలేరు మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో ఎమ్మెల్యే గౌరవ కడియం శ్రీహరి గారి ప్రత్యేక చొరవతో మంజూరైన నిధులతో చర్చి రోడ్డు సీసీ రోడ్డు నిర్మాణ పనులను వేలేరు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ బిల్లా యాదగిరి గారు ప్రారంభించారు. వేలేరు మండల కేంద్రంలోని బైరి రవి ఇంటి నుంచి చర్చి హాస్టల్ వరకు సుమారు 350 మీటర్ల మేర సీసీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టనున్నారు. ఈ రహదారి సరిగా లేకపోవడంతో స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సర్పంచ్...