గిరిజన యువతకు నైపుణ్య శిక్షణతో మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించాలి: ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పో

గిరిజన యువతకు నైపుణ్య శిక్షణతో మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించాలి: ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పో ఏటూరునాగారం నవంబర్ 26,ప్రజావాణి: గిరిజన, గ్రామీణ ప్రాంతాల యువతకు నాణ్యమైన నైపుణ్య శిక్షణ అందించి, వారికి ఉద్యోగ, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా శిక్షణ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పో సంబంధిత అధికారులకు సూచించారు. ఈ మేరకు పీఓ ఆదేశాల ప్రకారం ఏపీఓ (జనరల్) రాంబాబు ములుగు మండల కేంద్రంలోని శిక్షణ కేంద్రాన్ని సందర్శించి, అక్కడ నిర్వహిస్తున్న...