గాగిల్లాపూర్ లో ఇందిరమ్మ కుటుంబ జీవిత పథకం భీమా ప్రారంభం

గాగిల్లాపూర్ లో ఇందిరమ్మ కుటుంబ జీవిత పథకం భీమా ప్రారంభం మొదటి రోజే 152 మంది నమోదు సర్పంచ్ ఇట్టబోయిన కనక చంద్రం మద్దూరు నవంబర్ 26, ప్రజా వాణి, రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈరోజు గాగిల్లాపూర్ గ్రామ పంచాయతీలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ఘనంగా ప్రారంభించామని సర్పంచ్ ఇట్టబోయిన కనక చంద్రం తెలిపారు. పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యాంప్ లో మొదటి రోజే 152 మంది గ్రామస్తులు నమోదు చేసుకున్నారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ప్రతి...