కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నేతల కుట్రతోనే నాపై అక్రమ కేసులు
*కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నేతల కుట్రతోనే నాపై అక్రమ కేసులు* *కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గే ప్రసక్తే లేదు* *తెరవెనుక కుట్రదారుల బాగోతాన్ని త్వరలోనే ఆధారాలతో బయటపెడతా* *ప్రజల అండ ఉన్నంత కాలం నా ప్రయాణం ఆగదు: సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి* జహీరాబాద్, నవంబర్ 26 (ప్రజావాణి): న్యాయం గెలిచింది, అన్యాయం ఓడింది. నన్ను ఎంత అణగదొక్కాలని ప్రయత్నిస్తే అంతకు మించి పైకి ఎదుగుతాను. కుట్ర పూరిత కేసుల్లో జైలుకు వెళ్లి, రాజకీయ ఒత్తిళ్లకు ఏమాత్రం తలొగ్గకుండా ధైర్యంగా బయటకు వచ్చిన...