కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధికార ప్రతినిధిగా చల్లా వెంకటనారాయణ నియామకం
కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధికార ప్రతినిధిగా చల్లా వెంకటనారాయణ నియామకం....!! 👉నియామక పత్రం అందజేసిన రాష్ట్ర ఎస్సీ సెల్ చైర్మన్, ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, 👉భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ గద్దల రమేష్.. భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ చైర్మన్, మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ చైర్మన్ గద్దల రమేష్ చేతుల మీదుగా చల్లా వెంకటనారాయణకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా...