కంటి అద్దాల సరఫరాకు బాక్స్ టెండర్ల ఆహ్వానం
కంటి అద్దాల సరఫరాకు బాక్స్ టెండర్ల ఆహ్వానం నవంబర్ 27న టెండర్ నోటిఫికేషన్ జారీ 29న ఉదయం 11 గంటలకు టెక్నికల్ టెండర్ల పరిశీలన ప్రజావాణి జిల్లా ప్రతినిధి పెద్దపల్లి, నవంబర్ 26: పెద్దపల్లి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలోని నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ కంట్రోల్ ఆఫ్ బ్లైండ్‌నెస్ (ఎన్‌పీసీబీ) విభాగానికి అవసరమైన కంటి అద్దాల సరఫరా కోసం అర్హత కలిగిన ఏజెన్సీల నుంచి బాక్స్ టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వై. పవిత్ర తెలిపారు. జిల్లా కలెక్టర్...