ఎస్సీ సెల్ జనగామ జిల్లా అధికార ప్రతినిధిగా కోండ్ర ప్రవీణ్
నియామక పత్రం అందజేసిన ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 25: జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధికార ప్రతినిధిగా నెల్లుట్ల గ్రామానికి చెందిన కోండ్ర ప్రవీణ్ ను నియమిస్తూ జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ వేముల మల్లేశ్ మహారాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకం వెంటనే అమలులోకి వస్తుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వరంగల్ ఎంపీ కడియం కావ్య కోండ్ర...