ఎల్నినో ప్రభావంతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
ఎల్నినో ప్రభావంతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి రైతు వ్యతిరేక అమెరికా–భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను రద్దు చేయాలి రైతు సమస్యల పరిష్కారం కోసం సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన ప్రజావాణి జిల్లా ప్రతినిధి పెద్దపల్లి, నవంబర్ 26: ఎల్నినో ప్రభావంతో పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని, రైతులకు నష్టం కలిగించే అమెరికా–భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో పాటు ఇతర దేశాలతో చేసుకున్న వ్యవసాయ, వాణిజ్య ఒప్పందాలను రద్దు చేయాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. గురువారం...