ఎమ్మెల్సీ అభ్యర్థి పాల్వాయి సర్వోత్తమ్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన వేలేరు కాంగ్రెస్ నాయకులు
**ఎమ్మెల్సీ అభ్యర్థి పాల్వాయి సర్వోత్తమ్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన వేలేరు కాంగ్రెస్ నాయకులు!** రఘునాథ్‌పల్లి, నవంబర్ 25: రఘునాథ్‌పల్లి మండలం నిడిగొండ గ్రామంలోని సత్యసాయి కన్వెన్షన్ హాల్లో స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పాల్వాయి సర్వోత్తమ్ రెడ్డి గారిని వేలేరు గ్రామ శాఖ అధ్యక్షుడు అత్తెన రాజేందర్ మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వేలేరు మండల ప్రధాన కార్యదర్శి తూముల ప్రశాంత్, మండల మైనార్టీ అధ్యక్షుడు...