ఎంపీడీవో కార్యాలయంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం

ఎంపీడీవో కార్యాలయంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం దండేపల్లి: నవంబర్ 26 ప్రజావాణిభారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని నవంబర్ 26న దండేపల్లి మండల పరిషత్ కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగంలోని ప్రవేశికను చదివి వినిపిస్తూ అధికారులు, సిబ్బంది రాజ్యాంగ దినోత్సవ ప్రతిజ్ఞ చేశారు. భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు, బాధ్యతలు, ప్రజాస్వామ్య విలువలు, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి సూత్రాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జేడీ ప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ నక్క అరుణ్,...