ఉపాధ్యాయవిద్యా రంగ సమస్యలు పరిష్కరించాలిపిఆర్సీ అమలు చేయాలి

ఉపాధ్యాయవిద్యా రంగ సమస్యలు పరిష్కరించాలిపిఆర్సీ అమలు చేయాలి * డిటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అటుకుల శ్రీనివాస్ రెడ్డి * జమ్మికుంటలోడిటిఎఫ్ కరీంనగర్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం * డిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు ఆవాల నరహరి అధ్యక్షతన జమ్మికుంట నవంబర్ 26 (ప్రజావాణి) రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయుల వేతన సవరణకు సంబంధించి మొదటి పిఆర్సి గడువు ముగిసి 40నెలలు కావస్తున్నప్పటికీ, రెండో పి ఆర్ సి ని అమలు చేయడం లేదని, వెంటనే పిఆర్సి కమిషన్ నుండి రిపోర్ట్ తెప్పించుకొని వెంటనే...