ఆలేరులో అంగన్వాడి తొలిముద్ద ప్రారంభం..

ఆలేరులో అంగన్వాడి తొలిముద్ద ప్రారంభం.. ప్రజావాణి,నెల్లికుదురు: పిల్లలకు పోషకాహారం అందించి ఎదుగుదల లక్ష్యంగా ప్రొద్దున్నే అల్పాహారం అందించే తొలిముద్ద కార్యక్రమాన్ని సూపర్వైజర్ నీరజ ఆదేశాల మేరకు మండలంలోని ఆలేరు పరిధి అంగన్వాడి సెంటర్లు స్థానిక ఎంపీపీఎస్ లో ఆ గ్రామ సర్పంచి నాయిని పద్మ సత్యపాల్ రెడ్డి హెచ్ఎం సైదులు పాష, అంగన్వాడీ టీచర్లతో కలిసి గురువారం ప్రారంభించారు. చిన్నారులకు ఉప్మా, కిచిడి వడ్డించారు. ఈ సందర్భంగా సర్పంచి మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లోని 3 సం.ల నుంచి 6 సం.ల లోపు ఫ్రీ స్కూల్...