ఆడబిడ్డకు పెద్దన్నలా సర్పంచ్ బర్మావత్ వివేక్

ఆడబిడ్డకు పెద్దన్నలా సర్పంచ్ బర్మావత్ వివేక్..! కడావత్ అమృత పెళ్లికి రూ.5 వేల ఆర్థిక సాయం..! తండ్రి లేని ఆడపడుచుకు సర్పంచ్ ఆర్థిక భరోసా..! జల్లాపల్లి ఆబాదిలో ఇది ఐదవ ఆపన్నహస్తం..! కోటగిరి (బాన్సువాడ)/ప్రజావాణి:-నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం పోతంగల్ మండలంలోని జల్లాపల్లి ఆబాది గ్రామ సర్పంచ్ బర్మావత్ వివేక్ మరోసారి తన మాట నిలబెట్టుకున్నారు.గ్రామంలోని ప్రతి ఆడబిడ్డకు అండగా నిలుస్తామంటూ ఇచ్చిన హామీ మేరకు గురువారం గ్రామానికి చెందిన వధువుకు రూ.5,000 ఆర్థిక సహాయాన్ని అందజేసి గ్రామస్థుల ప్రశంసలు అందుకున్నారు.గ్రామానికి చెందిన కీర్తిశేషులు...