అన్నదాతల గొంతు కోస్తున్న నకిలీ ఎరువుల మాఫియా!

అన్నదాతల గొంతు కోస్తున్న నకిలీ ఎరువుల మాఫియా! • 'మహాధన్' బ్రాండ్ ముసుగులో యథేచ్ఛగా నకిలీ దందా • వెంకటాపురం మండలంలో నిండా మునిగిన మిర్చి రైతులు • అప్పుల ఊబిలో కూరుకుపోతున్నా పట్టించుకోని అధికారులు • విజిలెన్స్ దాడులు చేపట్టి అక్రమార్కులపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని డిమాండ్ వెంకటాపురం (ములుగు జిల్లా), (ప్రజావాణి) నవంబర్ 26: ఆరుగాలం కష్టించి, రక్తాన్ని చెమటగా మార్చి పంటలు పండించే అన్నదాతల జీవితాలతో నకిలీ ఎరువుల మాఫియా చెలగాటమాడుతోంది. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో ప్రముఖ...