అట్టహసంగా ప్రారంభమైన మౌలానా మొయిజుద్దీన్ ఉర్సు ఉత్సవాలు

అట్టహసంగా ప్రారంభమైన మౌలానా మొయిజుద్దీన్ ఉర్సు ఉత్సవాలు కులమతాలకు అతీతంగా ఊర్సుకు హాజరు కానున్న భక్తులు జహీరాబాద్, నవంబర్ 26 (ప్రజావాణి): ఏడు శతబ్దాలకు పైగా ఘన చరిత్ర కలిగి ఉన్న సుప్రసిద్ధ చారిత్రాత్మక నేపథ్యం కలిగి ఉన్న హాజరాత్ మౌలానా మొయిజుద్దీన్ తుర్కీ రహేమతుల్లా అలై 768 వ ఊర్స్-ఏ-షరీఫ్ ఉత్సవాలు గురువారం నాటి నుంచి సర్కారి గందంతో అట్టహాసంగా ప్రారంభమైంది. మూడు రోజుల ఉర్సు ఉత్సవాల్లో భాగంగా రెండు రోజుల పాటు (శుక్ర, శనివారం) రసవత్తరమైన ఖవ్వాలి పోటీలు ఉండనున్నాయి. శుక్రవారం...