అంబేద్కర్ ఆశయం కుల రహిత సమానత్వ సమాజం కౌన్సిలర్ మిండా హరిబాబు
*అంబేద్కర్ ఆశయం కుల రహిత సమానత్వ సమాజం కౌన్సిలర్ మిండా హరిబాబు*. ప్రజావాణి భద్రాద్రి జిల్లా ప్రతినిధి నవంబర్ 26 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీ పదవ వార్డు కౌన్సిలర్ మిండా హరిబాబు మాట్లాడుతూ, రాజ్యాంగం కేవలం పాలనా పత్రం కాదు… శతాబ్దాల సామాజిక అణచివేతపై ప్రజలు సాధించుకున్న హక్కుల ప్రకటన! అది అధికారానికి అలంకారం కాదు… అధికారాన్ని ప్రశ్నించే ప్రజల ఆయుధం! రాజ్యాంగాన్ని రక్షించుకోవడం అంటే స్వేచ్ఛను, సమానత్వాన్ని, లౌకికవాదాన్ని, సామాజిక న్యాయాన్ని, ప్రజాస్వామ్య భవిష్యత్తును కాపాడుకోవడమే! ఒక దేశ గొప్పతనం...